పోలీసుల కట్టుదిట్టమైన తనిఖీలు

1చూసినవారు
మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో తూప్రాన్ పోలీసులు పట్టణ పరిధిలోని నాగులపల్లి అండర్ బ్రిడ్జి వద్ద వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. సరైన పత్రాలు లేకుండా రూ. 50 వేలకు పైగా నగదు తరలించరాదని, అక్రమ మద్యం తరలింపుపై కఠిన నిఘా కొనసాగుతుందని పోలీసులు హెచ్చరించారు. ఎన్నికల నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్