గురుకులం కు విద్యార్థి ఎంపిక

0చూసినవారు
గురుకులం కు విద్యార్థి ఎంపిక
నర్సాపూర్ నియోజకవర్గంలోని నాగారం జెడ్పీహెచ్‌ఎస్ ఉపాధ్యాయుడు కేటీ నాయక్ రూపొందించిన "నా స్లేట్" అనే బోధన సాధనం అక్షరాస్యత, సంఖ్యాజ్ఞానాన్ని సులభంగా నేర్పడంలో విజయవంతమైంది. ఈ సాధనం విద్యార్థుల పఠనం, లేఖనం మెరుగుపరచడంలో సహాయపడటంతో ప్రశంసలు అందుకుంది. దీనికి పేటెంట్ హక్కులు లభించాయి. ఈ వినూత్న బోధన సాధనాన్ని అన్ని పాఠశాలలకు అందించాలని కేటీ నాయక్ ప్రభుత్వాన్ని కోరారు.

ట్యాగ్స్ :