బీసీల ఆత్మగౌరవం కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ - నాగేష్ ముదిరాజ్

261చూసినవారు
నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి మండలంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగేష్ ముదిరాజ్ మాట్లాడుతూ, బీసీల ఆత్మగౌరవం కోసం ఏర్పాటైన పార్టీ తమదేనని అన్నారు. అగ్రవర్గాలను గెలిపించినా తమ తరాలు మారలేదని, బీసీల ఆత్మగౌరవం కోసం కృషి చేస్తే అందరూ తమ పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను భారీగా గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్