దేశ సమైక్యత కోసం పరుగెత్తిన చిలిపి చెడ్ యువత

1చూసినవారు
సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి, జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా శుక్రవారం చిలిపి చెడ్ మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొని, డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండాలని, దేశ సమైక్యత కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్