నర్సాపూర్ మున్సిపల్‌కు కొత్త బాధ్యతలు చేపట్టిన తిరుపతి

3చూసినవారు
నర్సాపూర్ మున్సిపల్‌కు కొత్త బాధ్యతలు చేపట్టిన తిరుపతి
నర్సాపూర్ పురపాలక కమిషనర్ శ్రీరామ్ చరణ్ రెడ్డి హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపాలిటీ కమిషనర్ తిరుపతి నర్సాపూర్‌లో అదనపు బాధ్యతలు స్వీకరించారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా వార్డు సభ నిర్వహించనున్నట్లు తిరుపతి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్