నర్సాపూర్ మండలం గూడెం గడ్డ గ్రామానికి చెందిన పండుగ బాలమణి అనారోగ్యంతో హైదరాబాద్ పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆపరేషన్ నిమిత్తం మంజూరైన 1, 00000/- ఎల్వోసీ, నర్సాపూర్ పట్టణానికి చెందిన బబ్బురి శ్రీనివాస్ కి ఎడమ చేయి విరగడంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, వారికి 1, 00000/_ ఎల్ఓసీ పత్రాన్ని పట్టణ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సునితారెడ్డి లబ్ధిదారులకు అందజేశారు.