యూరియా బుకింగ్ యాప్‌ మార్పు తీసుకొచ్చింది

0చూసినవారు
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా బుకింగ్ యాప్ రైతులకు ఎంతో సౌకర్యాన్ని అందిస్తోంది. కౌడిపల్లి మండల రైతులు మాట్లాడుతూ, ఇంటి నుంచే యూరియాను బుక్ చేసుకోవడం వల్ల సమయం ఆదా అవుతోందని, దుకాణాల వద్ద వేచి ఉండాల్సిన అవసరం లేకుండా సకాలంలో ఎరువులు అందుతున్నాయని తెలిపారు. గతంలో ఎదురైన ఎరువుల కొరత, ఆలస్యం వంటి సమస్యలు ఈ యాప్ ద్వారా తొలగిపోయాయని, ప్రభుత్వ డిజిటల్ విధానం ఎంతో ఉపయోగకరమని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్