పశువైద్యురాలు సంధ్య ఆధ్వర్యంలో టీకాలు

1చూసినవారు
పశువైద్యురాలు సంధ్య ఆధ్వర్యంలో టీకాలు
నర్సాపూర్ నియోజకవర్గ హత్నూర మండలంలోని సిరిపురం గ్రామంలో పశువైద్యురాలు సంధ్య ఆధ్వర్యంలో పశువులకు ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ టీకాలు వేశారు. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు చర్యగా ఈ కార్యక్రమం చేపట్టారు. పశువుల ఆరోగ్యం కోసం రైతులు తప్పనిసరిగా టీకాలు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్