వెల్దుర్తి: రైతులు ఆయిల్ ఫామ్ పంటలు సాగు చేయాలి

60చూసినవారు
వెల్దుర్తి: రైతులు ఆయిల్ ఫామ్ పంటలు సాగు చేయాలి
రైతులు ఆయిల్ ఫామ్ పంటలను సాగు చేయాలని ఆయిల్ ఫామ్ డైరెక్టర్ రంగనాయకులు అన్నారు. చేగుంటలో రైతుల ఆయిల్ ఫామ్ పంటలను ఆదివారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పంట సాగును ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఒక్కసారి పంట వేస్తే 40 సంవత్సరాల వరకు ఎకరాకు 10 వేల రూపాయల లాభం వస్తుందని పేర్కొన్నారు.