నర్సాపూర్ మున్సిపాలిటీలో తీరిన నీటి సమస్య

473చూసినవారు
నర్సాపూర్ మున్సిపాలిటీలో తీరిన నీటి సమస్య
నర్సాపూర్ మున్సిపల్ పట్టణంలోని 3వ వార్డు కాలనీ వాసులు ఎదుర్కొంటున్న నీటి సమస్యను పరిష్కరించడానికి, మాజీ కౌన్సిలర్ ఇష్రత్ సిద్దిఖా దావుద్ తన సొంత నిధులతో గురువారం ఒక బోర్ మోటార్ ను ఏర్పాటు చేశారు. ఈ చర్యతో కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మినికె రవికుమార్, సిద్దు, ఆకుల నికిల్, మరియు ఇతర కాలనీ వాసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్