తెలంగాణలో పెరగనున్న మెడికల్ సీట్లు

6553చూసినవారు
తెలంగాణలో పెరగనున్న మెడికల్ సీట్లు
TG: రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఈ ఏడాది మెడికల్ సీట్లు పెరిగే అవకాశం ఉంది. కొత్తగా 465 పీజీ, 110 యూజీ సీట్ల కోసం రాష్ట్ర వైద్య శాఖ.. జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ)కు ఇప్పటికే దరఖాస్తు చేసింది. దీనిపై రేపు ఢిల్లీలో జరిగే ఆరోగ్య శాఖ మంత్రుల సమావేశంలో రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహ కేంద్రంతో చర్చించనున్నారు. కొత్త పీజీ సీట్లకు నేషనల్ మెడికల్ కమిషన్ ఆమోదం వస్తే ఒక్కో సీటుకు సగటున రూ.1.50కోట్లను కేంద్రం రాష్ట్రానికి ఇవ్వనుంది.

సంబంధిత పోస్ట్