ప్రొఫెసర్‌తో ఎఫైర్ అంటూ పుకార్లు.. మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్య

86చూసినవారు
ప్రొఫెసర్‌తో ఎఫైర్ అంటూ పుకార్లు.. మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్య
కర్ణాటకలోని మల్లాడిహళ్లిలో రాఘవేంద్ర ఆయుర్వేద కళాశాలలో దారుణం చోటుచేసుకుంది. బీఏఎంఎస్ చివరి సంవత్సరం చదువుతున్న నిఖిత (22) అనే వైద్య విద్యార్థిని, తోటి విద్యార్థులు ప్రొఫెసర్‍తో ఎఫైర్ ఉందని పుకార్లు వ్యాప్తి చేయడంతో మానసికంగా కృంగిపోయి ఆత్మహత్య చేసుకుంది. నిఖిత తన లెక్చరర్ డాక్టర్ రాజుతో చదువు విషయంలో చొరవగా మాట్లాడేదని, దీనిని అడ్డుపెట్టుకుని కొందరు క్లాస్ మేట్స్ పుకార్లు పుట్టించి వ్యాప్తి చేశారని విద్యార్థిని తండ్రి, కాలేజీ ప్రిన్సిపాల్ ఉమాశంకర్ జీఎన్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్