నిమ్స్‌లో వైద్య విద్యార్థి అనుమానాస్పద మృతి

19572చూసినవారు
నిమ్స్‌లో వైద్య విద్యార్థి అనుమానాస్పద మృతి
హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రిలో అనస్థీషియా వైద్య విద్యార్థి నితిన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నితిన్ గురువారం రాత్రి విధులకు హాజరయ్యాడు. శుక్రవారం ఉదయం ఆపరేషన్‌ థియేటర్‌లో విగతజీవిగా పడిఉన్నాడు. ఈ ఘటనపై ఆసుపత్రి సిబ్బంది సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్