ముగిసిన నిర్మాతలు, ఫిల్మ్‌ ఛాంబర్‌ ప్రతినిధుల భేటీ

13850చూసినవారు
ముగిసిన నిర్మాతలు, ఫిల్మ్‌ ఛాంబర్‌ ప్రతినిధుల భేటీ
TG: నిర్మాతలు, ఫిల్మ్‌ ఛాంబర్‌ ప్రతినిధుల సమావేశం ముగిసింది. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు నిర్మాతలు, ఫెడరేషన్‌ నాయకులు లేబర్‌ కమిషన్‌ను కలవనున్నారు. సాయంత్రం ఫెడరేషన్‌తో ఫిల్మ్‌ ఛాంబర్‌ సభ్యుల భేటీ ఉండనుంది. ఈ సాయంత్రానికే సమస్య పరిష్కారం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేట్‌ కార్డు విడుదల చేసి సమ్మె విరమించే యోచనలో ఫెడరేషన్‌ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.
Job Suitcase

Jobs near you