ఒకే రోజు ఏపీలో మెగా డీఎస్సీ.. తెలంగాణలో టెట్‌

14058చూసినవారు
ఒకే రోజు ఏపీలో మెగా డీఎస్సీ.. తెలంగాణలో టెట్‌
TG టెట్‌, AP DSC ఒకే తేదీల్లో ఉండటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. 2 పరీక్షలకు దరఖాస్తు చేసిన సుమారు 7,000 మంది తెలంగాణ అభ్యర్థులు ఏదో ఒకటి వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నెల 20న టెట్‌ పేపర్‌–1, DSC SGT పరీక్షలు ఒకేసారి ఉండడం ప్రధాన సమస్యగా మారింది. పరీక్షా కేంద్రాలు కొంతమందికి హైదరాబాద్‌లో, మరికొందరికి APలో రావడంతో పరీక్ష తేదీలు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వాలని అభ్యర్థులు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్