
పచ్చని కాపురాల్లో సోషల్ మీడియా చిచ్చు
మారుతున్న కాలంతో పాటు డిజిటల్ ప్రపంచం, ముఖ్యంగా సోషల్ మీడియా పెళ్లి బంధాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనివల్ల పెళ్లి ఖాయమైన జంటల మధ్య అనుమానాలు పెరిగి, చివరి నిమిషంలో వివాహాలు రద్దవుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. పెళ్లి అనేది రెండు మనసుల కలయికతో పాటు రెండు కుటుంబాల కలయికగా భావించినా, సాంకేతికత ప్రభావం ఈ బంధాలపై పడుతోంది. అయితే పెళ్లి బంధాలపై సోషల్ మీడియా ప్రభావం ఎలా ఉందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.




