మహిళల్లా చీరలు ధరించి పురుషుల గర్బా డ్యాన్స్‌ (VIDEO)

6చూసినవారు
దేశవ్యాప్తంగా నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. గుజరాత్‌లోని ఓ ప్రాంతంలో బరోట్ కమ్యూనిటీకి చెందిన పురుషులు మహిళల వేషధారణలో చీరలు ధరించి గర్బా డ్యాన్స్‌ చేస్తారు. ఇది 200 ఏళ్ల సంప్రదాయం. సదుబెన్ అనే మహిళకు రక్షణ ఇవ్వలేకపోయిన పురుషులు, ఆమె శాపం వల్ల ఇలా చేస్తూ ఆమెకు గౌరవం చెల్లిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.