వాట్సప్‌లో పనిచేయని మెసేజ్‌ ఫార్వర్డ్‌ ఆప్షన్

19చూసినవారు
వాట్సప్‌లో పనిచేయని మెసేజ్‌ ఫార్వర్డ్‌ ఆప్షన్
వాట్సప్‌ వినియోగదాలకు చిన్న అంతరాయం కలిగింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వెబ్‌ వాట్సప్‌లో మెసేజ్‌ ఫార్వర్డ్‌ ఆప్షన్‌ పనిచేయలేదు. మొబైల్‌ వెర్షన్‌లో ఈ ఫీచర్‌ సవ్యంగా పనిచేసినా, కంప్యూటర్‌ వెర్షన్‌లో మాత్రం సమస్య తలెత్తింది. దీనితో టెక్నికల్‌ లోపమా లేక సంస్థ నిర్ణయమా అన్న అనుమానాలు వినియోగదారుల్లో చెలరేగాయి. అయితే మధ్యాహ్నం నాటికి వాట్సప్‌ యాజమాన్యం సమస్యను పరిష్కరించి ఫార్వర్డ్‌ ఆప్షన్‌ను మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చింది. అయినా పనిచేయడం లేదని నెటిజన్‌లు కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్