తెరపైకి ఎంజీఆర్‌ జీవిత చరిత్ర

11049చూసినవారు
తెరపైకి ఎంజీఆర్‌ జీవిత చరిత్ర
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు ఎంజీఆర్‌ జీవిత చరిత్ర ఆధారంగా ‘పురట్చి తలైవర్‌’ పేరుతో బయోపిక్‌ తెరకెక్కనుంది. ఎంజీఆర్‌గా జేఎం. బషీర్‌ నటించనున్నారు. రంగస్థల ప్రయాణం, సినీ రంగప్రవేశం నుంచి రాజకీయాల్లోకి వచ్చి డీఎంకేలో పనిచేయడం, 1972లో అన్నాడీఎంకే ఏర్పాటు, ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే వరకు ఆయన జీవితంలోని కీలక ఘట్టాలను ఇందులో చూపించనున్నారు. అక్టోబర్‌ 17న రామవరం తోటలో పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభం కానుంది.

సంబంధిత పోస్ట్