బీహార్ ఎన్నికలు.. 100 స్థానాల్లో MIM పోటీ

22897చూసినవారు
బీహార్ ఎన్నికలు.. 100 స్థానాల్లో MIM పోటీ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని MIM పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. మహాఘట్‌బంధన్‌లో చేరే ప్రయత్నాలు విఫలమవడంతో పార్టీ ఒంటరిగా 100 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది.  గత ఎన్నికల కంటే ఐదు రెట్లు ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తుంది. పొత్తు కోసం ఆర్జేడీకి లేఖ రాసినా స్పందన రాలేదు. కొన్ని భావసారూప్యత కలిగిన పార్టీలతో మూడో ఫ్రంట్ ఏర్పాటుపై చర్చిస్తుంది. 2020 ఎన్నికల్లో అక్కడ ఐదు స్థానాల్లో MIM గెలిచింది.

సంబంధిత పోస్ట్