ఆటోలో మినీ లైబ్రరీ.. ప్రయాణికులకు పుస్తకాలతో వినూత్న సేవ

4312చూసినవారు
ప్రయాణికులకు విభిన్నమైన అనుభూతిని అందించేందుకు ఒక ఆటో డ్రైవర్ తన ఆటోను ఒక చిన్న లైబ్రరీగా మార్చాడు. డ్రైవర్ సీటు వెనుక పుస్తకాలతో నిండిన అర, క్యాండీల డబ్బా ఏర్పాటు చేశాడు. ఫోన్ వాడకానికి బదులు పుస్తకాలు చదువుకునేలా ప్రోత్సహిస్తున్నాడు. ఈ వీడియోను వర్ష అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, నెటిజన్లు డ్రైవర్ సేవను ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్