TG: రాష్ట్రంలో మంత్రులు, మాజీ మంత్రుల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. BRS అవినీతి, తమ అభివృద్ధిపై చర్చకు సిద్ధమని మంత్రులు అడ్లూరి, పొన్నం, అజహరుద్దీన్ గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్దకు చేరుకున్నారు.
కేటీఆర్ కాకుండా
కేసీఆర్ చర్చకు రావాలని అడ్లూరి డిమాండ్ చేశారు. దమ్ముంటే BRS నేతలు అసెంబ్లీలో చర్చకు రావాలని సవాల్ విసిరారు. హరీశ్‌రావుకు ధైర్యం ఉంటే గురుకులాల్లో అవినీతి ఆరోపణలను నిరూపించాలని అడ్లూరి సవాల్ చేశారు.