నటుడు ప్రకాష్‌రాజ్‌ ట్వీట్‌పై మంత్రి దుర్గేష్‌ ఆగ్రహం

0చూసినవారు
నటుడు ప్రకాష్‌రాజ్‌ ట్వీట్‌పై మంత్రి దుర్గేష్‌ ఆగ్రహం
నటుడు ప్రకాష్‌రాజ్‌, జోసెఫ్‌ రావణ్‌లను సంఘవిద్రోహ శక్తులుగా మంత్రి కందుల దుర్గేష్‌ అభివర్ణించారు. రాష్ట్రంలో ఘర్షణ వాతావరణం సృష్టించేందుకు వీరు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రకాష్‌రాజ్‌కు జోసెఫ్‌ రావణ్‌కు సంబంధం ఏమిటని మంత్రి ప్రశ్నించారు. వైసీపీ అకృత్యాలపై ప్రకాష్‌రాజ్‌ ఎందుకు మాట్లాడలేదని దుర్గేష్‌ నిలదీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్