నేటి నుంచి మంత్రి నారా లోకేశ్ లండన్ పర్యటన

14445చూసినవారు
నేటి నుంచి మంత్రి నారా లోకేశ్ లండన్ పర్యటన
ఏపీ పరిశ్రమల మంత్రి నారా లోకేశ్ నవంబర్ 14–15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌కు సంబంధించిన అధ్యయనానికి మంగళవారం లండన్ పర్యటనకు వెళుతున్నారు. ఈ పర్యటనలో ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, ఫార్మా రంగాలపై పరిశీలనలు జరుగుతాయి. అలాగే, ఏపీలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన అవకాశాలపై కూడా చర్చలు జరగనున్నాయి.