మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాల్సిందే: కేటీఆర్‌

0చూసినవారు
మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాల్సిందే: కేటీఆర్‌
TG: మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డిని బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో చూస్తామన్నారు. సర్కారు దిగిరాకపోతే గవర్నర్​ను కలిసి పొంగులేటిని బర్తరఫ్ చేసి చర్యలు తీసుకోవాలని కోరతామని కేటీఆర్ శాసనసభలో అన్నారు. రాఘవ కన్​స్ట్రక్షన్​ వ్యవహారంపై శాసససభలో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. సభా సంఘం వేయాలి లేదా సిట్టింగ్​ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్