హోటల్లో దోశలు వేస్తున్న మంత్రులు పొన్నం, ఉత్తమ్ (వీడియో)

59చూసినవారు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి యూసుఫ్ గూడా డివిజన్‌లోని శ్రీ కృష్ణనగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా వినూత్నంగా దోశలు వేస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారం ద్వారా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

సంబంధిత పోస్ట్