హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులను కలిసిన మంత్రి పొన్నం

6చూసినవారు
TG: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో నిర్వహించిన 'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక'లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ యార్డుకి ధాన్యం తీసుకొచ్చిన రైతులను మంత్రి పొన్నం కలిశారు. అకాల వర్షాల కారణంగా తడిచిన ధాన్యాన్ని మంత్రి పరిశీలించారు. ఈ మేరకు ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటామని భరోసా కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్