నేడు ఢిల్లీకి వెళ్లనున్న మంత్రి సీతక్క

5959చూసినవారు
నేడు ఢిల్లీకి వెళ్లనున్న మంత్రి సీతక్క
TG: రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి శివరాజ్ చౌహాన్ ఆధ్వర్యంలో జరిగే మంత్రుల సమావేశంలో ఆమె పాల్గొంటారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్