మంత్రి వివేక్‌పై మంత్రి శ్రీధర్‌బాబు సీరియస్

2చూసినవారు
మంత్రి వివేక్‌పై మంత్రి శ్రీధర్‌బాబు సీరియస్
TG: మైనింగ్ మంత్రి వివేక్‌పై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సీరియస్ అయ్యారు. రాఘవ క్రషర్ మీద ప్రతిపక్ష బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు నిలదీయడంతో.. ఆయనకు కౌంటర్ ఇవ్వడంలో మంత్రి వివేక్ ఫెయిల్ అయ్యారు. ఎలాంటి లెక్కలు, ఆధారాలు లేకుండా మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ స్పీకర్ పక్కనే ఉన్న అధికారుల లాబీ వద్ద ఈ ఘటన కనిపించింది. ఆ తరువాత అధికారుల నుంచి సమాచారం తీసుకొని శ్రీధర్‌బాబు రిప్లై ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్