ఓరల్ క్యాన్సర్ అవేర్నెస్ రన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు

2566చూసినవారు
TG: హైదరాబాద్‌లో గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన నోటి క్యాన్సర్ అవేర్నెస్ మారథాన్ కార్యక్రమంలో మంత్రి మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలు, అక్రమ అమ్మకాలను అరికట్టాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ఈగల్ అనే వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. నషా ముక్త్ తెలంగాణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. సామాజిక మాద్యమాల ద్వారా అవేర్నెస్ కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచందర్ రావు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్