దుబాయ్‌లో చిక్కుకున్న మంత్రి తుమ్మల?

25చూసినవారు
దుబాయ్‌లో చిక్కుకున్న మంత్రి తుమ్మల?
TG: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్‌లో చిక్కుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 5 రోజుల క్రితం కుటుంబ సభ్యులలో ఒకరికి అనారోగ్య కారణాల రీత్యా చికిత్స కోసం దుబాయ్ వెళ్లినట్లు సమాచారం. అయితే దుబాయ్ ఎయిర్‌పోర్టుపై దాడులు జరిగిన నేపథ్యంలో అన్ని విమానాలను అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది. మంత్రి సురక్షితంగా ఉన్నప్పటికీ ఎయిర్‌పోర్టు క్లియర్లెన్స్ ఇచ్చేంత వరకు అక్కడే ఉండిపోయినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్