రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తుమ్మల

0చూసినవారు
రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తుమ్మల
TG: రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన 'రైతు నేస్తం' కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సేంద్రీయ సేద్యంతో రైతులకు నిత్యాదాయం సాధ్యమేనని అన్నారు. ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా యాసంగిలో చిరుధాన్యాలు, పశుగ్రాస పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి తుమ్మల సూచించారు.

సంబంధిత పోస్ట్