క్రేన్‌ ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి వివేక్‌

13చూసినవారు
క్రేన్‌ ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి వివేక్‌
TG: రంగారెడ్డి (D) శంకరపల్లి (M) పరిధిలో నిన్న క్రేన్ కుప్పకూలిన ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. ఈ ఘటన మరికొంత మంది గాయపడి చికిత్స పొందుతున్నారు. వీరిని కార్మిక శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి మంగళవారం పరామర్శించారు. ఎన్​సీసీ కంపెనీలో క్రేన్​లు కూలిన ఘటనలో క్షతగాత్రులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామన్నారు. మృతుల కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేలా కంపెనీ వారితో చర్చలు జరుపుతున్నామని తెలిపారు.

ట్యాగ్స్ :