మయన్మార్ నుంచి 22 మందిని క్షేమంగా తీసుకొచ్చిన విదేశాంగశాఖ

30చూసినవారు
మయన్మార్ నుంచి 22 మందిని క్షేమంగా తీసుకొచ్చిన విదేశాంగశాఖ
ఉద్యోగాల పేరుతో మయన్మార్‌కు తీసుకెళ్లబడిన 22 మంది తెలుగువారు క్షేమంగా తిరిగి వచ్చారు. వీరిని సైబర్ నేరాలకు ఉపయోగించుకున్న ముఠా నుంచి విదేశాంగశాఖ విజయవంతంగా బయటకు తీసుకొచ్చింది. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు విజ్ఞప్తి మేరకు ఈ చర్యలు చేపట్టారు. తెలుగువారిని క్షేమంగా తరలించడంలో విదేశాంగశాఖ కీలక పాత్ర పోషించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్