ఘోరం: 30 రోజులుగా బాలికపై అత్యాచారం

65848చూసినవారు
ఘోరం: 30 రోజులుగా బాలికపై అత్యాచారం
UPలోని ఆగ్రాలో దారుణం జరిగింది. పక్కింటి మైనర్ బాలికను ఓ మహిళ తన పుట్టింటికి తీసుకెళ్లి గదిలో పాపను బంధించి పూట పూటకు అత్యాచారం చేయించింది. దాదాపు 30 రోజులు బాలిక నరకయాతన అనుభవించింది. అన్నం పెట్టేందుకు మాత్రమే గది తలుపు తెరచి.. భోజనం పెట్టేందుకు వచ్చిన వ్యక్తి బాలికను అత్యాచారం చేసేవాడు. పాప బంధువు పోలీసులను ఆశ్రయించడంతో అసలు నిజం బయటపడింది. సదరు మహిళ, తన సోదరులు సందీప్, మన్మోహన్‌లపై FIR నమోదైంది.

సంబంధిత పోస్ట్