ఛత్తీస్‌గఢ్‌లో అద్భుతం.. కింది నుంచి పైకి ప్రవహిస్తున్న నీరు

102చూసినవారు
ఛత్తీస్‌గఢ్‌లోని సర్గుజా జిల్లా మైన్‌పాట్‌లో ఒక అరుదైన, అద్భుత దృశ్యం వెలుగు చూసింది. ఇక్కడ నీరు పై నుంచి కిందకు కాకుండా, కింద నుంచి పైకి ప్రవహిస్తోంది. వంపు ఉన్న చోట నీరు అటు వైపే ప్రవహించడం సర్వసాధారణం అయినప్పటికీ, ఇక్కడ మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తూ నీరు వంపు నుంచి పైకి ప్రవహిస్తోంది. ఈ వింతను చూడటానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్