బాక్సాఫీస్ వద్ద ‘మిరాయ్’ కలెక్షన్ల సునామీ

12214చూసినవారు
బాక్సాఫీస్ వద్ద ‘మిరాయ్’ కలెక్షన్ల సునామీ
తేజా సజ్జా, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మూవీ ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.81.20 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ తెలిపారు. ఇందులో రితికా నాయక్ హీరోయిన్‌గా నటించారు. తొలి రోజు రూ.27.2కోట్లు, రెండో రోజు రూ.28.4కోట్లు, మూడో రోజు రూ.25.6కోట్లు వచ్చాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్