వ్యభిచార గృహంపై మియాపూర్ పోలీసుల దాడులు

73415చూసినవారు
వ్యభిచార గృహంపై మియాపూర్ పోలీసుల దాడులు
TG: హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో లైబేరియా దేశానికి చెందిన డేరియస్ (28)తో పాటు కెన్యాకు చెందిన ఇద్దరు మహిళలు, ఉగాండాకు చెందిన మరో ఇద్దరు మహిళలు అరెస్ట్ అయ్యారు. డేరియస్ 2021లో విద్యార్థిగా నగరానికి వచ్చి, ప్రస్తుతం ఆన్‌లైన్‌లో విద్యను అభ్యసిస్తున్నాడు. వీరితో కలిసి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

సంబంధిత పోస్ట్