కేరళలోని ేరళలోని
కాయంకుళం
ఎమ్మెల్మెల్యే ప్రతిభ కుమారుడు కనివ్ (21) గంజాయితో పట్టుబడ్డాడు. దీంతో అతడిని కుట్టనాడ్ ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుండి 90 గ్రాముల గంజాయిని ఎక్సైజ్ అధికారులు స్వాధీన
ం చేసుకున్నారు. గంజాయి తక్కువ పరిమాణంలో ఉండటంతో పోలీస్ స్టేషన్ బెయిల్ వచ్చే అవకాశం ఉ
ంది. తకాళి బ్రి
డ్జి కింద ఆ యువకుడిని అదుపులోకి
తీసుకున్నారు. కనివ్, అతని స్నేహితులు మ
ద్యం తాగుతుం
డగా ఎక్సగా ఎక్సైజ్ తనిఖీలు
నిర్వహించారు. ఎవరినీ అరెస్టు చేయలేదు.