రక్తదానం చేసిన ఎమ్మెల్సీ కవిత (వీడియో)

22చూసినవారు
హైదరాబాద్‌లోని జాగృతి కార్యాలయంలో తెలంగాణ అమరవీరుల స్మృతిలో జాగృతి ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, రక్తదానం చేశారు. ఈ సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్