మొబైల్ రీఛార్జ్ ధరలు పెంపు?

20చూసినవారు
మొబైల్ రీఛార్జ్ ధరలు పెంపు?
ప్రైవేట్ టెలికాం కంపెనీలు డిసెంబర్ 1 నుంచి రీఛార్జ్ ధరలను దాదాపు 10% వరకు పెంచే అవకాశం ఉందని నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 5G సర్వీస్ విస్తరణ, నెట్‌వర్క్ మెయింటనెన్స్ ఖర్చులు తగ్గించుకోవడం, రెవెన్యూ పెంచుకోవడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ టారిఫ్స్ పెంచితే.. 2GB డేటా, 84 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్ ధర రూ.949 నుంచి రూ.999కి పెరిగే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్