ప్రోటోకాల్ బ్రేక్ చేసి.. పుతిన్‌కు స్వాగతం పలికిన మోదీ

84చూసినవారు
ప్రోటోకాల్ బ్రేక్ చేసి.. పుతిన్‌కు స్వాగతం పలికిన మోదీ
భారత్ పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు. పాలం ఎయిర్పోర్టులో పుతిన్ విమానం దిగగానే, మోదీ తన సెక్యూరిటీ ప్రోటోకాల్‌ను  పక్కనపెట్టి నేరుగా వెళ్లి ఆయనను ఆలింగనం చేసుకుని స్వాగతించారు. భారత్ కు స్నేహితుడిగా పరిగణించే పుతిన్ కోసం మోదీ ప్రోటోకాల్ను సైతం పక్కనపెట్టడం విశేషంగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్