అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు మోదీ ఫోన్‌

18259చూసినవారు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు మోదీ ఫోన్‌
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడారు. చరిత్రాత్మక గాజా శాంతి ప్రణాళిక విజయంపై ట్రంప్‌ను అభినందించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చల్లో సాధించిన పురోగతిని కూడా ఇరునేతలు సమీక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్