తమిళనాడు పర్యటనపై మోదీ స్పెషల్ వీడియో

68చూసినవారు
భారత ప్రధాని మోదీ ఆదివారం తమిళనాడులో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనపై మోదీ ఓ స్పెషల్ వీడియోను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చోళరాజుల సంస్కృతి, సంప్రదాయాలు తనకు ఎంతగానో ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. తమిళనాడులో గడిపిన ఈరోజు తనకు మర్చిపోలేనిదని తెలిపారు. కాగా ఆయన గంగైకొండ చోళపురం ఆలయాన్ని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్