మోడీ మరో వరల్డ్ రికార్డ్.. యూట్యూబ్ ఫాలోవర్స్‌లో టాప్‌ ప్లేస్‌లో ప్రధాని

19చూసినవారు
మోడీ మరో వరల్డ్ రికార్డ్.. యూట్యూబ్ ఫాలోవర్స్‌లో టాప్‌ ప్లేస్‌లో ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ మరో ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆయన అధికారిక యూట్యూబ్ ఛానల్ 3 కోట్ల సబ్‌స్క్రైబర్లను దాటి, అత్యధిక ఫాలోవర్లు కలిగిన ప్రపంచ నేతగా నిలిచారు. రెండో స్థానంలో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో పోలిస్తే మోడీకి పలుమార్లు ఎక్కువ సబ్‌స్క్రైబర్లు ఉన్నట్లు సమాచారం. కాగా, ఇటీవలే ప్రధాని మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా 10 కోట్ల ఫాలోవర్ల మైలురాయిని చేరుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్