ఢిల్లీలో దుర్గమ్మను దర్శించుకున్న మోదీ

36చూసినవారు
ఢిల్లీలో దుర్గమ్మను దర్శించుకున్న మోదీ
మహా అష్టమి వర్ధంతి నాడు ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని చిత్తరంజన్ పార్క్‌లో దుర్గా పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..  బెంగాలీ సంస్కృతితో చిత్తరంజన్ పార్క్‌కు లోతైన అనుబంధం ఉందని తెలిపారు. దర్గ పూజ వల్ల సమాజంలోని ఐక్యత, సాంస్కృతిక శక్తి ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. అందరి ఆనందం, శ్రేయస్సు కోసం దుర్గ మాతను ప్రార్థించినట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :