మొయినాబాద్ ఫాంహౌస్ కేసు.. నేడు రోహిత్ రెడ్డి విడుదల !

36చూసినవారు
మొయినాబాద్ ఫాంహౌస్ కేసు.. నేడు రోహిత్ రెడ్డి విడుదల !
మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో బిఆర్ఎస్ పార్టీ తాండూర్ మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో, నేడు చంచల్‌గూడ జైలు నుంచి రోహిత్‌రెడ్డి విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

సంబంధిత పోస్ట్