‘మమ్మీ చచ్చిపోయింది.. డాడీ చచ్చిపోయిండు’.. కంటతడి పెట్టిస్తున్న వీడియో

7344చూసినవారు
TG: పెద్దపల్లి(D) సుల్తానాబాద్‌లో ఈనెల 5న జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు రాము, అనూష మరణించారు. వారి మూడేళ్ల కూతురు సహస్ర గాయపడింది. ప్రమాదం గురించి ఆసుపత్రిలో బంధువులకు చిన్నారి చెప్పిన మాటలు కంటతడి పెట్టిస్తున్నాయి. 'డాడీని లారీ గుద్దింది. డాడీ నన్ను పట్టుకున్నాడు. అట్లనే చచ్చిపోయిండు. మమ్మీ కూడా చచ్చిపోయింది' అని చెప్పింది. చిన్నారి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Job Suitcase

Jobs near you