రైతుల ఖాతాల్లోకి డబ్బులు.. ఎన్నిగంటల కంటే?

11673చూసినవారు
రైతుల ఖాతాల్లోకి డబ్బులు.. ఎన్నిగంటల కంటే?
TG: రైతుభరోసా నిధులు మంగళవారం విడుదల కానున్నాయి. హైదరాబాద్‌ శిల్పకళావేదికలో రైతు భరోసా పంపిణీ సదస్సు ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటలకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడానికి సీఎం రేవంత్ బటన్ నొక్కి ప్రారంభిస్తారు. అయితే తొలుత 2 ఎకరాల వరకు రైతుభరోసా నిధులు విడుదల చేస్తామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. చెప్పారు. మిగతావారికి దశలవారీగా నిధులు జమ చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్