నడిరోడ్డుపై కోతుల గ్యాంగ్ వార్.. వైరల్ వీడియో

3చూసినవారు
AP: మార్కాపురం జిల్లా దోర్నాలలో ఆహారం, ఆధిపత్యం కోసం వందలాది కోతులు రెండు గ్రూపులుగా విడిపోయి మంగళవారం వీధుల్లో భీకరంగా దాడులు చేసుకున్నాయి. నల్లమల అడవుల్లో తిండి, నీరు లేక గ్రామాల్లోకి వచ్చిన కోతులు గుంపులుగా విడిపోయి పరస్పరం దాడులు చేసుకోవడంతో స్థానికులు ఇళ్లకే పరిమితమయ్యారు. కోతుల బెడద తీవ్రమవ్వడంతో అధికారులు స్పందించి బోన్లు ఏర్పాటు చేసి వాటిని దట్టమైన అటవీ ప్రాంతానికి తరలించాలని ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్